Ali Khameni: మేము తలచుకుంటే వాళ్ళవసరం లేదు: ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేనీ 15 d ago

featured-image

హమాస్,హెజ్ బొల్లా, ఇస్లామిక్ జిహాద్ లు తమ ముసుగు సంస్థలు కావని.. అవి సత్యంగా పోరాటాలు చేస్తున్నాయని ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయాతొల్లా అలీఖమేనీ అన్నారు. ఆదివారం కొందరు ఇరాన్ సందర్శకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము నేరుగా రంగంలోకి దిగితే అసలు అలాంటి సంస్థలు అవసరమే లేదని తెలిపారు. తాము ఒంటరిగా పోరాడగలమని వివరించారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD